✉ 398 ఉపాధ్యాయుల వివరాల సేకరణ ✉

398 ఉపాధ్యాయుల వివరాల సేకరణ

CSE website నందు మండల విద్యా శాఖా అధికారుల లాగిన్ నందు 398 టీచర్స్ వివరాలు సేకరణ జరుగుచున్నది ఈ క్రింద తెలిపిన వివరాలు online షీట్ నందు నమోదు చేయాలిరాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం వారు మండల విద్యాశాఖాధికారులు మరియు హెడ్ మాస్టర్స్ నుండి ఆన్లైన్ ప్రొఫార్మా ద్వారా 398 రూపాయల వేతనంతో నియమితులైనటువంటి ఉపాధ్యాయుల వివరాలను సేకరించడం మొదలు పెట్టారు. మోడల్ ప్రొఫార్మా ని డౌన్లోడ్ చేసుకుని ప్రొఫార్మా ను పూర్తి చేసి అందించవలెను