త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ కుపం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
విశాల్ తాజా చిత్రం “లాఠీ”పై చెన్నైలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుప్పం పోటీపై విశాల్ వివరణ ఇచ్చారు.
రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విశాల్.. 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడుపై పోటీ చేస్తాననడంలో వాస్తవం లేదన్నారు. తన తండ్రి గ్రానైట్ వ్యాపారం చేస్తుంటే తాను మూడేళ్లుగా అక్కడే ఉన్నానని విశాల్ తెలిపాడు.
The post కుప్పం వర్సెస్ చంద్రబాబు మ్యాచ్… విశాల్ క్లారిటీ appeared first on T News Telugu.