ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) “లైగర్” సినిమా నిర్మాణంపై చిత్ర దర్శక-నిర్మాత పూరీ జుగ్నాథ్ మరియు ఛార్మిలను విచారిస్తోంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు కాగా, నిర్మాతల్లో ఛార్మి కూడా ఒకరు. ఈ సినిమా నిర్మాణంలో భాగంగా విదేశాల్లో చిత్రీకరణ కూడా జరిగింది. సినిమా నిర్మాణంలో వీరిద్దరి విదేశీ పెట్టుబడులపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదయం (గురువారం) విచారణ ప్రారంభమైంది. ఈరోజు విచారణకు సంబంధించి 15 రోజుల క్రితమే పూరీ, ఛార్మీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Trending
- KCR’s speech gets roaring response from people-Telangana Today
- ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!
- రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana
- More of the same-Telangana Today
- మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!
- ‘లోక్సభ’కు బీఆర్ఎస్ సన్నద్ధం-Namasthe Telangana
- Property tax cheques bounce, GHMC takes action-Telangana Today
- గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!