సికింద్రాబాద్లోని దుడబావి సమీపంలో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పేలుడు సంభవించింది. పెద్ద శబ్ధం విన్న స్థానికులు పరుగులు తీశారు. పేలుడు ధాటికి ఇంటి గోడలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 1 మంది మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు పరిశీలించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
సికింద్రాబాద్లోని దూద్ బావి దగ్గర పేలుడు సంభవించింది. The post చనిపోయిన వ్యక్తి appeared first on T News Telugu