సాకర్ ప్రపంచకప్‌ను కవర్ చేస్తున్న అమెరికన్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ నెదర్లాండ్స్‌తో అర్జెంటీనా మ్యాచ్‌లో కుప్పకూలిపోయాడు.
గ్రాంట్ వాల్ ప్రపంచ కప్ ప్రారంభ సమయంలో LGBT కమ్యూనిటీకి మద్దతుగా రెయిన్‌బో టీ-షర్టు ధరించి ముఖ్యాంశాలుగా నిలిచాడు.
రెయిన్‌బో టీ-షర్టు ధరించి ఉన్న గ్రాంట్‌ను తొలుత అధికారులు స్టేడియంలోకి అనుమతించలేదు. అయితే ఈ ఘటనపై ఫిఫా అప్పట్లో క్షమాపణలు చెప్పింది. అనంతరం ఆటను చూసేందుకు గ్రాంట్‌ను స్టేడియంలోకి తీసుకొచ్చారు.
ఫుట్ బాల్ మ్యాచ్ కవర్ చేస్తూ కుప్పకూలిన అమెరికా జర్నలిస్ట్ appeared first on T News Telugu