Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

అంటార్కిటికా భూభాగంలో బర్డ్‌ఫ్లూ తొలి కేసు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 26, 2024No Comments

అంటార్కిటికా ఖండంలోని ప్రధాని భూభాగంలో తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 27, 2024 / 01:40 AM IST
అంటార్కిటికా భూభాగంలో బర్డ్‌ఫ్లూ తొలి కేసు

న్యూఢిల్లీ: అంటార్కిటికా ఖండంలోని ప్రధాని భూభాగంలో తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్‌ను ఈ నెల 24న గుర్తించారు.

మృతిచెందిన రెండు స్కువా పక్షుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్‌ ఉనికిని గుర్తించారు. అంటార్కిటికాలో ఉండే వేలాది పెంగ్విన్‌లకు ఈ వ్యాధి ప్రబలే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మనుషులకు వ్యాప్తి చెందకుండా సీఐఎస్‌సీ పరిశోధకులు చర్యలు చేపడుతున్నారు. పక్షుల్లో ప్రాణాంతకమైన హెచ్‌5ఎన్‌1 రకాన్ని 1997లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.