
ముంబయి, నవంబర్ 4: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న కొలీజియల్ ప్యానెల్స్ వ్యవస్థ పారదర్శకంగా లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు శుక్రవారం అన్నారు. అకాడమీకి తెలిసిన వారిని కాదని సమర్థులను న్యాయమూర్తులుగా నియమించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ మీడియా సంస్థ ‘న్యాయ సంస్కరణ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.
826405
