Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

అరిటాకేసి.. అన్నంపెట్టి..

TelanganapressBy TelanganapressMarch 29, 2024No Comments

Meals

అరిటాకులో భోజనం చేయడం ఒకప్పటి అలవాటు. రోజూ కుదరకపోయినా.. కనీసం పండుగలకో, పబ్బాలకో తినేవారు. ఈ పద్ధతి నేటికీ కొనసాగుతున్నది. సంప్రదాయ వైద్యంలో అరిటాకుకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిస్తే, అందులో తినాలని ఎందుకు సూచిస్తారో తెలుస్తుంది..

  • అరిటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల జలుబు, దగ్గులాంటి వైరల్‌ సమస్యలను శరీరం సమర్థంగా ఎదుర్కోగలదు.
  • కడిగిన అరిటాకుతో గాయాన్ని చుడితే,అందులోని ఔషధ గుణాల వల్ల గాయం త్వరగా మానుతుంది.
  • అరిటాకుల రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు, తెల్ల వెంట్రుకలు లాంటి సమస్యలు దూరమవుతాయట.
  • వీటిలో ఉండే రూటిన్‌ అనే పోషకం వల్ల డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరంలోని మాల్టోజ్‌ అనే ఒక రకం చక్కెరను నియంత్రించి, షుగర్‌ నిల్వలు పెరగకుండా చేస్తుంది.
  • అరిటాకులోని లెక్టిన్‌ అనే రసాయనంరోగనిరోధకశక్తిని పెంచే టి-సెల్స్‌ పెంపునకు సాయపడుతుంది.
  • అరిటాకులో ఆహారం తీసుకునేటప్పుడు.. దాని నుంచి వచ్చే సువాసన ఆకలిని కలిగిస్తుందట. అందులో చుట్టిన ఆహార పదార్థాలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.