Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఆయిల్ ట్యాంకర్ బోల్తా… హైదరాబాద్-విజయవాడ హైవేపై తీవ్ర ట్రాఫిక్ జామ్

TelanganapressBy TelanganapressJanuary 3, 2023No Comments

జనవరి 3, 2023 / 09:38 PM IST
ఆయిల్ ట్యాంకర్ బోల్తా... హైదరాబాద్-విజయవాడ హైవేపై తీవ్ర ట్రాఫిక్ జామ్

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌ చౌరస్తాలో ఇంధన ట్యాంకర్‌ బోల్తా పడింది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడడంతో వాహనం కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ట్యాంకర్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ అవుతుందన్న భయంతో స్థానికులు పరుగులు తీశారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న ట్యాంకర్ లారీని తొలగించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మునుపటి

IND వర్సెస్ SL | డి సిల్వా ఔట్. శ్రీలంక 36/2

తరువాత


Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.