జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు రజతం సాధించింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో సమీర్, రాజ్కన్వర్ సింగ్, జతిన్లతో కూడిన టీమ్ ఇండియా రెండో స్థానంలో నిలిచింది.

న్యూఢిల్లీ: జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు రజతం సాధించింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో సమీర్, రాజ్కన్వర్ సింగ్, జతిన్లతో కూడిన టీమ్ ఇండియా రెండో స్థానంలో నిలిచింది.
ఫైనల్లో భారత్ 1722 పాయింట్లు సాధించగా, దక్షిణ కొరియా 1728 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సమీర్ రజత పతకం, మహేష్ కాంస్య పతకం సాధించారు.

