Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఈగల్‌ ప్రమోషన్స్‌ టైం.. రవితేజ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వెన్యూ ఫిక్స్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 25, 2024No Comments

Eagle | టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ఈగల్‌ (Eagle). కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ అందిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్‌.

January 25, 2024 / 03:43 PM IST
Eagle | ఈగల్‌ ప్రమోషన్స్‌ టైం.. రవితేజ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వెన్యూ ఫిక్స్‌

Eagle | టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ఈగల్‌ (Eagle). కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని 2024 ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ అందిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్‌.

తాజాగా మాస్ మహారాజా బర్త్‌ డే వేడుకలకు ఈగల్‌ టీం రెడీ అవుతోంది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా యూసుఫ్‌గూడ Mahmood House Grand Gardenలో ఉదయం 10 గంటల నుంచి ఈవెంట్ జరుగనుంది. రేపు మూడో సాంగ్‌ Eagle’s on the wayను కూడా లాంఛ్ చేయనున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈగల్‌ పోస్టర్లు, స్టైలిష్ లుక్‌, ట్రైలర్‌ అప్‌డేట్ లుక్ సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ సాగే డైలాగ్స్‌ తో కట్ చేసిన ఈగల్‌ ట్రైలర్‌.. సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచుతోంది. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను..

రవితేజ లాంగ్ హెయిర్‌, గడ్డంతో బ్లాక్ స్టైలిష్‌ గాగుల్స్ పెట్టుకొని.. ముందున్న టేబుల్‌పై మోడ్రన్ గన్స్ కనిపిస్తూ.. మరోవైపు మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు పిస్తోల్‌ పట్టుకుని ఉన్న కాన్సెప్ట్‌ పోస్టర్‌తో ఈగల్‌ విధ్వంసం ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.

 

#EAGLE is ready to soar HIGH!! 💥

The 3rd single ~ “ Eagle’s on the way “ will be out on Jan 26th! 🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @peoplemediafcy @Iconmusicsouth @manibkaranam@sujithkolli

Worldwide Grand Release on FEB 9th in Telugu & Hindi! #EAGLEonFEB9th pic.twitter.com/kFdMXr43Ut

— Vivek Kuchibhotla (@vivekkuchibotla) January 25, 2024

రవితేజ ఈగల్‌ ట్రైలర్‌..

ఈగల్  ట్రైలర్‌ అప్‌డేట్..

 

మాస్ ఊచకోత 💥💥 ఇప్పటిదాకా విన్నారు… రేపు చూడబోతున్నారు 🔥😎

Get ready for an adrenaline rush, #EAGLE 🦅 Trailer will be coming out TOMORROW @ 5:04 PM!#EAGLETrailer Launch Event to be held at @aaacinemasoffl ❤️‍🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla… pic.twitter.com/ePbROEt6vd

— People Media Factory (@peoplemediafcy) December 19, 2023

AaduMacha వీడియో సాంగ్..

AaduMacha సాంగ్ ప్రోమో..

AaduMacha సాంగ్ అప్‌డేట్ లుక్..

MASSive song #AaduMacha 🤩 gonna rock your album list soon. Get ready to groove for the massy number 🔥🕺

First single #AaduMacha song promo will be out Tomorrow 💥

Stay tuned to *ICON MUSIC* https://t.co/mE8gR0DZ78

Full Song out on Dec 5th! 🔥

Worldwide Grand release on… pic.twitter.com/pfDErab1kg

— People Media Factory (@peoplemediafcy) December 3, 2023

ఈగల్‌ నయా లుక్..

 

లెక్క మొదలు #EAGLE 🦅 #50DaysForEAGLEArrival 🔥

Teaser – https://t.co/sCRPU1NesL@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@KavyaThapar @anupamahere@pnavdeep26 @VinayRai1809@davzandrockz @manibkaranam @sujithkolli @Srinagendra_Art @srinu10477… pic.twitter.com/RNUxxmzz5r

— People Media Factory (@peoplemediafcy) November 24, 2023

ఈగల్ కాన్సెప్ట్ పోస్టర్‌..

ఈ దీపావళి బాణాసంచా సంక్రాంతి వరకు కాలుతుంది. 🧨💥

Team #EAGLE 🦅 wishes you all a very Happy & Joyous Diwali. 🪔 #EAGLETeaser – https://t.co/sCRPU1NesL@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@KavyaThapar @anupamahere@pnavdeep26 @VinayRai1809… pic.twitter.com/Zgf5SdBLx2

— People Media Factory (@peoplemediafcy) November 12, 2023

ఈగల్‌ టీజర్‌ లాంఛ్ అప్‌డేట్ ..

సిద్ధం కండి!🔥🦅

The much-awaited #EAGLETeaser will be out TOMORROW at 10:44 AM! 🌋@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@KavyaThapar @anupamahere@pnavdeep26 @VinayRai1809@davzandrockz @manibkaranam@Sri_Avasarala@sujithkolli @Srinagendra_Art… pic.twitter.com/5Qb5mfrwYo

— People Media Factory (@peoplemediafcy) November 5, 2023

ఈగల్‌ విడుదల తేదీ ఫిక్స్‌..

మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు 🤩

The Man, The Myth, The Massacre 💥#EAGLE 🦅 is arriving on 𝐉𝐀𝐍 𝟏𝟑, 𝟐𝟎𝟐𝟒.🤘🏻#EAGLEonJan13th @RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@anupamahere @KavyaThapar@pnavdeep26 @VinayRai1809@davzandrockz… pic.twitter.com/8k0Vgq95Na

— People Media Factory (@peoplemediafcy) September 27, 2023

అతనొస్తున్నాడు !! 🔥#EAGLE 🦅 has locked it’s course of destruction 🤘🏻

Massive upDATE LOADing Today at 4:05 PM 🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@anupamahere @KavyaThapar@davzandrockz @manibkaranam @sujithkolli @srinu10477@UrsVamsiShekar pic.twitter.com/kC9lDPROPL

— People Media Factory (@peoplemediafcy) September 27, 2023

ఈగల్ టైటిల్‌ అనౌన్స్ మెంట్‌..

 

 

 

#Eagle movie songs are going to be Feast 🤩 🦅
It’s Definitely Special 🕺@RaviTeja_offl@Karthik_gatta @manibkaranam @sujithkolli https://t.co/dc33g3DDZF

— People Media Factory (@peoplemediafcy) August 27, 2023

పూజ సెర్మనీ ఫొటోలు..

With all the anticipation & hype from the announcements, #RT4GM pooja ceremony was conducted on an auspicious note 💥💥

The much awaited project begins its shoot very soon ❤‍🔥#RT4GMBlast 💥

MASS MAHARAJA @RaviTeja_offl @megopichand @selvaraghavan @Actress_Indhuja… pic.twitter.com/41IHrsE7C0

— Mythri Movie Makers (@MythriOfficial) October 26, 2023

 

Happy to be associated with the prestigious @MythriOfficial alongside a powerful team for my Telugu debut ❤️

Need all your blessings 🙏🏻❤️😇 https://t.co/4uFYCRfuf8

— Indhuja (@Actress_Indhuja) October 25, 2023

పాపులర్ డైరెక్టర్‌ ఇతడే..

Welcoming the versatile @selvaraghavan on board for #RT4GM in a character which will be remembered for long ❤‍🔥#RT4GMBlast 💥

Stay tuned for more updates today!

MASS MAHARAJA @RaviTeja_offl @megopichand pic.twitter.com/cc3k8Sn9cD

— Mythri Movie Makers (@MythriOfficial) October 25, 2023

The BLOCKBUSTER COMBO of MASS MAHARAJA @RaviTeja_offl & @megopichand join hands with BLOCKBUSTER PRODUCERS #NaveenYerneni & #RaviShankar of @MythriOfficial for #RT4GM ❤️‍🔥

This will be a MASS FEAST for the audience. Stay tuned for more updates 💥#RT4GMBlast 💥 pic.twitter.com/GUuyfBGzgC

— BA Raju’s Team (@baraju_SuperHit) October 25, 2023

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.