ఈత కొడుతూ విద్యార్థి నీట మునిగి ముగ్గురు మృతి ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో చోటుచేసుకుంది. శుక్రవారం సెలవు దినం కావడంతో విద్యార్థులు రామయ్య కాలనీలోని చెరువులో ఈతకు వెళ్లారు.

ఈత కొడుతూ విద్యార్థి నీట మునిగి ముగ్గురు మృతి ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో చోటుచేసుకుంది. శుక్రవారం సెలవు దినం కావడంతో విద్యార్థులు రామయ్య కాలనీలోని చెరువులో ఈతకు వెళ్లారు. అందులో విద్యార్థులు మునిగిపోయారు. మృతులు విక్రమ్, ఉమామహేష్ సాయిచరణ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
