Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఎన్నిక‌ల డ్యూటీకి వెళ్ల‌కండి.. టీచ‌ర్ల‌కు చెప్పిన రాజ్‌థాకరే-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 19, 2024No Comments

Raj Thackeray: ఎన్నిక‌ల విధుల‌ను టీచ‌ర్లు బ‌హిష్క‌రించాల‌ని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక‌రే తెలిపారు. విద్యార్థుల‌పై ప్ర‌భావం ప‌డ‌నున్న నేప‌థ్యంలో టీచ‌ర్లు ఎల‌క్ష‌న్ డ్యూటీ వ‌దులుకోవాల‌న్నారు.

February 19, 2024 / 03:28 PM IST
Raj Thackeray: ఎన్నిక‌ల డ్యూటీకి వెళ్ల‌కండి.. టీచ‌ర్ల‌కు చెప్పిన రాజ్‌థాకరే

ముంబై: ఎన్నిక‌ల విధుల‌ను టీచ‌ర్లు బ‌హిష్క‌రించాల‌ని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక‌రే(Raj Thackeray) తెలిపారు. విద్యార్థుల‌పై ప్ర‌భావం ప‌డ‌నున్న నేప‌థ్యంలో టీచ‌ర్లు ఎల‌క్ష‌న్ డ్యూటీ వ‌దులుకోవాల‌న్నారు. శార‌దాశ్రం స్కూల్‌కు చెందిన టీచ‌ర్ల బృందాన్ని ఆయ‌న క‌లుసుకున్నారు. ఆ త‌ర్వాత రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడుతూ..పోల్ డ్యూటీకి రావాల‌న్న ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను ఆయ‌న గుర్తు చేశారు. టీచింగ్‌ను ప‌ణంగా పెట్టి ఎన్నిక‌ల విధుల‌కు వెళ్లాల్సిన అవస‌రం లేద‌ని, టీచ‌ర్లు అలా డ్యూటీకి వెళ్తే, ఆ స‌మ‌యంలో ఎవ‌రు పిల్ల‌ల‌కు చ‌దువు చెబుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మొద‌టిసారి ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని, ఆ సంస్థ‌ ఎందుకు స్వంత వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవ‌డం లేద‌న్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టీచ‌ర్ల‌పై వ‌త్తిడి తెస్తున్న ఎన్నిక‌ల సంఘంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఎన్నిక‌ల సంఘం ఎలా మీ మీద చ‌ర్య‌లు తీసుకుంటుందో చూస్తాన‌ని ఆయ‌న అన్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.