అధికార పార్టీ ఎమ్మెల్యేను చిన్న స్థాయిలో కొనుగోలు చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని బట్టబయలు చేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు 4+4 గన్‌మెన్‌లను కేటాయించాలని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉంది. ఇటీవలి పరిణామాలతో ఈ సంఖ్య 4+4కి పెరిగింది. దీంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. బీజేపీ కుట్రను బట్టబయలు చేసి ఆ పార్టీ అధినేత ఆయన్ను టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆధారాలు లేవని రచ్చ చేసిన బీజేపీ నేతలు…టీఆర్ఎస్ ఆడియో మొత్తం విడుదల చేయడంతో సైలెంట్ అయిపోయారు.
Trending
- The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
- Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
- Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
- Greatest ten Online gambling Programs for real Cash in 2025
- Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
- Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
- Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
- Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game