Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఒక్క సీటు ఎక్కువొచ్చినా పతనమే-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 24, 2024No Comments

BJP, Trinamool Congress, Mamata Banerjee, Lok saha polls, sukanta majumdar

March 25, 2024 / 01:48 AM IST
ఒక్క సీటు ఎక్కువొచ్చినా పతనమే

కోల్‌కతా, మార్చి 24: బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌పై బీజేపీ మరోసారి బెదిరింపులకు దిగింది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటూ హెచ్చరికలు చేసింది.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ టీఎంసీ కన్నా ఒక్క సీటు ఎక్కువ గెల్చినా మమత ప్రభుత్వం 2026 వరకు ఉండదని, పదవీకాలం పూర్తి కాకుండానే పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ హెచ్చరించారు. ఆయన ఆదివారం పీటీఐతో మాట్లాడుతూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో 35 సీట్లను గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఎన్నికల్లో టీఎంసీ కన్నా ఒక్క సీటు ఎక్కువ గెల్చినా మమత ప్రభుత్వం కుప్పకూలుతుందని అన్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.