Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నివేదిత‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్

TelanganapressBy TelanganapressApril 10, 2024No Comments

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ( బుధవారం) ప్రకటించారు. పార్టీ కీలక నేతలు, స్థానిక నాయకులతో చర్చించిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.నివేదిత అక్క లాస్య నందిత ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

సాయన్న పెద్ద కుమార్తె అయిన లాస్య నందిత 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించారు. అయితే ఈ మధ్యే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి సాయన్న కుటుంబానికే అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ ఆసక్తి చూపించారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి అమ్ముడుపోయే వ్య‌క్తి…

The post కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నివేదిత‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ appeared first on tnewstelugu.com.

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.