Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

కారును ఢీకొట్టబోయిన ఆటో.. తర్వాత ఏం జరిగిందంటే?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 18, 2024No Comments

Speeding Auto Nearly Collides With Car | వేగంగా వెళ్తున్న ఆటో ఒక మలుపు వద్ద కారును ఢీకొట్టబోయింది. అదుపుతప్పిన ఆటో రోడ్డుపై బోల్తాకొట్టింది. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఈ సంఘటనలో గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

February 18, 2024 / 03:09 PM IST
Watch: కారును ఢీకొట్టబోయిన ఆటో.. తర్వాత ఏం జరిగిందంటే?

లక్నో: వేగంగా వెళ్తున్న ఆటో ఒక మలుపు వద్ద కారును ఢీకొట్టబోయింది. అదుపుతప్పిన ఆటో రోడ్డుపై బోల్తాకొట్టింది. (Speeding Auto Nearly Collides With Car) ఆ ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఈ సంఘటనలో గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని గుర్సహైగంజ్‌లో ఈ సంఘటన జరిగింది. వాహనాల రద్దీ అంతగా లేని ఖాళీ రోడ్డుపై ఆటో వేగంగా ప్రయాణించింది.

కాగా, ఒక కూడలి వద్ద మెయిన్‌ రోడ్డులోకి వచ్చేందుకు కారు మలుపు తిరిగింది. అయితే వేగంగా వెళ్తున్న ఆటో డ్రైవర్‌ ఆ కారును ఢీకొట్టకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. దీంతో అది అదుపు తప్పింది. రోడ్డుపై జారి బోల్తా పడింది. ఆ ఆటోలో ప్రయాణించిన ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Lucknow: In Gursahaiganj, Uttar Pradesh, a fast car flipped over and went off the road in an attempt to avoid hitting another vehicle. The collision injured six passengers in the autorickshaw.#Lucknow #Gursahaiganj #UttarPradesh #autorickshaw #accident #abhijeetbharatnews pic.twitter.com/4i960afgIW

— Abhijeet Bharat News (@abhijeetbharat_) February 18, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.