Nirmal | నర్సాపూర్లోని(Narsapur) కేజీబీవీ పాఠశాలలో(KGBV school) 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు(Students Illness) గురయ్యారు.
హైదరాబాద్ : నర్సాపూర్లోని(Narsapur) కేజీబీవీ పాఠశాలలో(KGBV school) 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు(Students Illness) గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది 15 మంది విద్యార్థులను నిర్మల్ జిల్లా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంఘ్వాన్ హాస్పిటల్కు వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
