ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాయలసీమలో పాలనా వైఫల్యం వల్లే తమకు రాయల తెలంగాణ అనే కొత్త పల్లవి వచ్చిందని రాయలసీమ నేతలు అంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రజలు తమను తెలంగాణలో కలపాలని, లేకుంటే తెలంగాణ ప్రణాళికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సూర్యాపేట, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి అన్నారు. రాయలసీమలో పాలనా వైఫల్యం వల్లే తమకు రాయల తెలంగాణ అనే కొత్త పల్లవి వచ్చిందని రాయలసీమ నేతలు అంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రజలు తమను తెలంగాణలో కలపాలని, లేకుంటే తెలంగాణ ప్రణాళికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే జరిగిందని వివరించారు. సూర్యాపేట నియోజక వర్గ స్థాయి సమావేశం అనంతరం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాయల తెలంగాణ కోరడానికి కారణం తెలంగాణ అభివృద్ధికి పాటుపడటమేనన్నారు. తెలంగాణ పరిసర రాష్ట్రాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుకోవడం ఇక్కడి అభివృద్ధికి నిదర్శనమన్నారు.
