
కొత్త ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో అమ్మ రాతి విగ్రహం బయటపడింది. ఈ ఘటన వరంగల్ జిల్లా చార్ బౌలిలో చోటుచేసుకుంది. శుక్రవారం అమ్మవారి విగ్రహం లభించడంతో లక్ష్మీమాత కరుణించడంతో ఇంటి యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తవ్వకాల్లో లభించిన విగ్రహాలను స్థానికులు సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
