KTR డేర్ టు డ్రీం, దేన్ డిసైడ్ టు డూ అనేది సీఎం కేసీఆర్ మంత్రమని, ఈ నినాదంతో రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

KTR డేర్ టు డ్రీం, దేన్ డిసైడ్ టు డూ అనేది సీఎం కేసీఆర్ మంత్రమని, ఈ నినాదంతో రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కొల్లూరులో నిర్మించిన రెసిడెన్షియల్ కమ్యూనిటీల్లో 15,660 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. మొత్తం 145 ఎకరాల భూమిలో యూనిట్‌కు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రేపు కొల్లూరు గృహ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రజలకు అంకితం చేయనున్నారు.
కలలు కనడానికి ధైర్యం, ఆపై నిర్ణయించుకోండి’’ అనేది కేసీఆర్ గారి మంత్రం
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద 2BHK డిగ్నిటీ హౌసింగ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను సగర్వంగా మీకు అందిస్తున్నాము 😊
కొల్లూరు, సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)చే నిర్మించబడింది
✳️ 15,660 2BHK… pic.twitter.com/yp9EplhVbU
— కేటీఆర్ (@KTRBRS) జూన్ 20, 2023