Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

గాజా వ‌ర్సిటీని పేల్చేసిన ఇజ్రాయిల్‌.. వీడియోపై క్లారిటీ ఇవ్వ‌ని అమెరికా-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 19, 2024No Comments

Palestine University: పాల‌స్తీనా యూనివ‌ర్సిటీకి చెందిన‌ ఓ క్యాంప‌స్ బిల్డింగ్‌ను ఇజ్రాయిల్ ద‌ళాలు పేల్చివేశాయి. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోపై అమెరికా అనుమానాలు వ్య‌క్తం చేసింది.

January 19, 2024 / 01:04 PM IST
Palestine University: గాజా వ‌ర్సిటీని పేల్చేసిన ఇజ్రాయిల్‌.. వీడియోపై క్లారిటీ ఇవ్వ‌ని అమెరికా

న్యూయార్క్‌: గాజాలోని పాల‌స్తీనా యూనివ‌ర్సిటీ( Palestine University)కి చెందిన‌ ఓ క్యాంప‌స్ బిల్డింగ్‌ను ఇజ్రాయిల్ ద‌ళాలు పేల్చివేశాయి. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోపై అమెరికా అనుమానాలు వ్య‌క్తం చేసింది. సోష‌ల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ పేలుడు వీడియోపై అమెరికా క్లారిటీ కోరింది. నిర్మానుషంగా ఉన్న యూనివ‌ర్సిటీ బిల్డింగ్ అక‌స్మాత్తుగా పేలుతుంది. ఆ బిల్డింగ్‌లో దాచిపెట్టిన పేలుడు ప‌దార్ధాల వ‌ల్ల అది పేలినట్లు తెలుస్తోంది.

పేలిన త‌ర్వాత అన్ని దిక్కులా శిథిలాలు ఎగిరిప‌డ్డాయి. భారీ స్థాయిలో పొగ కూడా వ‌చ్చింది. అయితే ఈ వీడియోపై కామెంట్ చేసేందుకు అమెరికా ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధి డేవిడ్ మిల్ల‌ర్ నిరాక‌రించారు. త‌మ వ‌ద్ద స‌రైన స‌మాచారం లేద‌న్నారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై హ‌మాస్ అటాక్ చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఇజ్రాయిల్, హ‌మాస్ మ‌ధ్య వార్ న‌డుస్తోంది.

Birzeit University condemns the brutal assault and bombing of @Al-Israa University campus by the Israeli occupation south of #Gaza city, this occurred after seventy days of the occupation occupying the campus; turning it into their base, and military barracks for their forces pic.twitter.com/vot9s1z3tz

— Birzeit University (@BirzeitU) January 18, 2024

Previous article

Glenn Maxwell | టీ20 లీగ్‌లో ఘోర ప‌రాభ‌వం.. కెప్టెన్సీ వ‌దిలేసిన‌ మ్యాక్స్‌వెల్

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.