Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

గాల్లో విమానం.. టాయిలెట్‌లో ఇరుక్కున్న ప్ర‌యాణికుడు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 17, 2024No Comments

Spicejet | ముంబై నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఓ ప్ర‌యాణికుడు గంట‌కు పైగా టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

January 17, 2024 / 11:07 AM IST
Spicejet | గాల్లో విమానం.. టాయిలెట్‌లో ఇరుక్కున్న ప్ర‌యాణికుడు

Spicejet | ముంబై : ముంబై నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఓ ప్ర‌యాణికుడు గంట‌కు పైగా టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అయితే బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కాగానే టెక్నిషీయ‌న్లు ఆ డోర్‌ను తెరిచారు. దీంతో స‌ద‌రు ప్ర‌యాణికుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

ఈ ఘ‌ట‌న‌పై స్పైస్‌జెట్ విమానాయ‌న సంస్థ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది టాయిలెట్ డోర్ లాక్ కావ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసింది. బాధిత ప్ర‌యాణికుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ప్ర‌యాణికుడికి చికిత్స అందించారు. ఈ ఘ‌ట‌న జ‌న‌వ‌రి 16న చోటు చేసుకున్న‌ట్లు స్పైస్‌జెట్ తెలిపింది.

Previous article

MS Dhoni | ధోనీపై పరువు నష్టం దావా.. ఢిల్లీ హైకోర్టులో రేపు విచారణ

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.