Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

గెలుపు బాటలో శ్రీనిధి

TelanganapressBy TelanganapressMarch 10, 2024No Comments

01
  • ఐ-లీగ్‌ చాంపియన్‌షిప్‌

పంజాబ్‌: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్‌ ఎఫ్‌సీ టీమ్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆదివారం నమ్‌దారీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి ఎఫ్‌సీ 1-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన శ్రీనిధి తరఫున లాల్‌రోమవియా తొలి అర్ధభాగంలో చేసిన గోల్‌తో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

రియల్‌ కశ్మీర్‌తో గత మ్యాచ్‌ పోలిస్తే..ఢిల్లీతో పోరులో చీఫ్‌ కోచ్‌ కార్లోస్‌ వాజ్‌ పింటో మూడు మార్పులు చేశాడు. ఈ పోరులో శ్రీనిధి 4-3-3 వ్యూహాన్ని ఎంచుకోవడం కలిసొచ్చింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మొహమ్మదీన్‌ తర్వాత శ్రీనిధి రెండో స్థానంలో కొనసాగుతున్నది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.