తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆలస్యమైంది. అయితే ఈ నెల 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 19వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించుకోవచ్చని ప్రకటించారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా 25 ప్రభుత్వ శాఖల్లో 9,168 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. గ్రూప్ 2 మరియు 3 నోటీసులు కూడా త్వరలో ప్రచురించబడతాయి.
Trending
- Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
- Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
- The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
- Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
- Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
- Greatest ten Online gambling Programs for real Cash in 2025
- Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
- Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
