Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

జీడిమెట్ల‌లో విషాదం.. 70 ఏండ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 15, 2024No Comments

Suicide | జీడిమెట్ల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో విషాదం నెల‌కొంది. ఓ 70 ఏండ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

February 15, 2024 / 09:22 AM IST
Suicide | జీడిమెట్ల‌లో విషాదం.. 70 ఏండ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌

Suicide | హైద‌రాబాద్ : జీడిమెట్ల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో విషాదం నెల‌కొంది. ఓ 70 ఏండ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృతుడిని కుత్బుల్లాపూర్ రామ‌కృష్ణ న‌గ‌ర్‌లో కట్టెల మండి నిర్వ‌హిస్తున్న జాన‌య్య‌గా గుర్తించారు.

అయితే జాన‌య్య ఉరేసుకున్న స‌మ‌యంలో అక్క‌డ ఓ మ‌హిళ ఉండ‌టాన్ని స్థానికులు గ‌మ‌నించారు. దీంతో ఆమెను క‌ట్టెల మండిలోని ఓ గ‌దిలో నిర్బంధించి పోలీసుల‌కు అప్ప‌గించారు. అక్ర‌మ సంబంధ‌మే ఈ ఘ‌ట‌న‌కు దారి తీసి ఉండొచ్చ‌ని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. క‌ట్టెల మండిలో క్లూస్ టీం ఆధారాల‌ను సేక‌రించింది. అనంత‌రం డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.