టీఎస్ ఎంసెట్ |టీఎస్ ఎంసెట్‌కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరాల్లో రాని దరఖాస్తులు ఈ ఏడాది వచ్చాయని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఇంజినీరింగ్ కోర్సులకు 1,95,515 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.

టీఎస్ ఎంసెట్ |టీఎస్ ఎంసెట్‌కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరాల్లో రాని దరఖాస్తులు ఈ ఏడాది వచ్చాయని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఇంజినీరింగ్ కోర్సులకు 1,95,515 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సులకు 1,08,457 దరఖాస్తులు, ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సులకు 333 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,05,185 దరఖాస్తులు వచ్చాయని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ డీన్ కుమార్ తెలిపారు.
