Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

తమిళనాడు మంత్రివర్గంలో స్టాలిక్ కొడుకు.. ముహూర్తం ఖరారైంది

TelanganapressBy TelanganapressDecember 13, 2022No Comments

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర మంత్రివర్గంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నెల 14వ తేదీ బుధవారం తమిళనాడు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఉదయనిధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు సోమవారం మీడియాకు వెల్లడించాయి. ఉదయనిధిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిఎంకె అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల చేసిన ప్రతిపాదనకు గవర్నర్ సిటి రవి ఆమోదం తెలిపారు. అందుకే ఈ నెల పద్నాలుగో తేదీకి పదవీ ప్రమాణ స్వీకారానికి సమయం కేటాయించారు.

తమిళ నటుడు, నిర్మాత మరియు పంపిణీదారు అయిన ఉదయనిధి తొలిసారిగా 2021 ఎన్నికలలో ప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఆయన చేపాక్-తిరువల్లికేణి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఉదయనిధికి మంత్రి పదవిని కేటాయించాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే పార్టీ ప్రకటించింది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.