
తారకరత్నకు చికిత్స అందిస్తున్న నారాయణ హృదయాల ఆసుపత్రి ఆయన ఆరోగ్యంపై తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. దొరకలేనా ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక బృందం పర్యవేక్షణలో తారకరత్న చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మరికొద్ది రోజులు అతనికి చికిత్స అందించాలని వారు భావిస్తున్నారు.
నిన్న(శుక్రవారం) చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు గుండెపోటు వచ్చింది.
