
అమరావతి: కడప నగర మేయర్ సురేష్ బాబు శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. అతడి మెదడులో కొద్దిపాటి రక్తస్రావాన్ని గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
