రాష్ట్రంలో ఇవాళ(శని), రేపు( ఆదివారాల్లో) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయంది. మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఇది కూడా చదవండి: నీట్ లేకున్నా బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ
The post తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు appeared first on tnewstelugu.com.
