
తెలంగాణ స్పోర్ట్స్ బోర్డు చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆంజనేయగౌడ్ నియామక పత్రాలను స్వీకరించారు.
తెలంగాణ స్పోర్ట్స్ బోర్డు చైర్మన్గా తనను నియమించినందుకు సీఎం కేసీఆర్కు ఆంజనేయగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. 2016లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంజనేయగౌడ్ జాతీయ బీసీ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. అతను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తన జ్యూరిస్ డాక్టర్ మరియు Ph.D.
