
నల్గొండ: మునుగోడులో టీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెయిల్ ఇన్ బ్యాలెట్లో నాలుగు ఓట్ల ఆధిక్యం సాధించిన గులాబీ పార్టీ తొలి రౌండ్లో 1,352 ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది. తొలి రౌండ్లో భాగంగా చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అందులో టీఆర్ఎస్ పార్టీకి 6,478 ఓట్లు రాగా, బీజేపీకి 5,126 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 2,100 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప అభ్యర్థి 1,356 ఓట్లతో (పోస్టల్ ఓట్లతో కలిపి) ఆధిక్యంలో ఉన్నారు.
827652
