Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

తొలి వన్డే అఫ్గాన్‌దే-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 8, 2024No Comments

ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అఫ్గన్‌ 1-0తో ముందంజ వేసింది. అఫ్గన్‌ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యఛేదనలో ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 275-8 స్కోరుకు పరిమితమైంది.

March 9, 2024 / 12:11 AM IST
తొలి వన్డే అఫ్గాన్‌దే
  • ఐర్లాండ్‌పై విజయం

షార్జా: ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అఫ్గన్‌ 1-0తో ముందంజ వేసింది. అఫ్గన్‌ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యఛేదనలో ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 275-8 స్కోరుకు పరిమితమైంది. హ్యారీ టెక్టర్‌(138) సెంచరీతో కదంతొక్కగా, లోర్కన్‌ టకర్‌(85) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫజుల్లా ఫారుఖీ(4-51), ఒమర్‌జాయ్‌(2-47) రాణించారు. అంతకుముందు అఫ్గన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 310-5 స్కోరు చేసింది. ఓపెనర్‌ రహమనుల్లా గుర్బాజ్‌(121) సెంచరీతో విజృంభించగా, ఇబ్రహీం జద్రాన్‌(60), కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ(50 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించారు. వాన్‌ వోర్కమ్‌(3-55) మూడు వికెట్లు తీశాడు. గుర్బాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.