Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ద‌క్షిణ కొరియా తీరం వ‌ద్ద కూలిన ఎఫ్‌-16 ఫైట‌ర్ జెట్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 31, 2024No Comments

F-16 fighter jet: అమెరికా యుద్ధ విమానం ఎఫ్‌-16.. ద‌క్షిణ కొరియా తీరం వ‌ద్ద కూలింది. ఈ ప్ర‌మాదం నుంచి ఆ విమాన పైలెట్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కేవ‌లం నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే కొరియా తీరంలో ఎఫ్‌-16 యుద్ధ విమానం కూల‌డం ఇది రెండ‌వ ఘ‌ట‌న‌.

January 31, 2024 / 10:17 AM IST
F-16 Fighter Jet: ద‌క్షిణ కొరియా తీరం వ‌ద్ద కూలిన ఎఫ్‌-16 ఫైట‌ర్ జెట్‌

సియోల్‌: అమెరికా యుద్ధ విమానం ఎఫ్‌-16(F-16 Fighter Jet).. ద‌క్షిణ కొరియా తీరం వ‌ద్ద కూలింది. అయితే ఈ ప్ర‌మాదం నుంచి ఆ విమాన పైలెట్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కేవ‌లం నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే కొరియా తీరంలో ఎఫ్‌-16 యుద్ధ విమానం కూల‌డం ఇది రెండ‌వ ఘ‌ట‌న‌. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో కూడా ఓ యుద్ధ విమానం ఇక్క‌డే కూలింది. 8వ ఫైట‌ర్ వింగ్‌కు చెందిన ఎఫ్‌-16 ఫైటింగ్ ఫాల్క‌న్ గాలిలో ఉన్న‌ప్పుడు ఎమ‌ర్జెన్సీని లోనైంద‌ని, ఆ త‌ర్వాత ఆ విమానం స‌ముద్రంలో కూలిన‌ట్లు అమెరికా వైమానిక ద‌ళం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. విమానం కూలుతున్న స‌మ‌యంలో పైలెట్ సుర‌క్షితంగా బ‌య‌ట‌కు వ‌చ్చాడు.ద‌క్షిణ కొరియాలో ఉన్న గున్‌స‌న్ సిటీ బేస్‌ను అమెరికా మిలిట‌రీ కొన్నాళ్ల నుంచి వాడుకుంటోంది. ఈ ప్ర‌మాదానికి దారి తీసిన ప‌రిస్థితుల‌పై ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు ఎయిర్‌ఫోర్స్ వెల్ల‌డించింది. పైలెట్‌ను త్వ‌ర‌గా ర‌క్షించిన కొరియా రిప‌బ్లిక్ ద‌ళాల‌కు, త‌మ బృందానికి థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారి తెలిపారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.