BRS | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా బీఆర్‌ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమిస్తున్నది. ఇందులో భాగంగానే నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు.

నాగర్‌కర్నూలు లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని సమన్వయకర్తలు వీళ్లే..
నాగర్‌కర్నూలు – వాల్యానాయక్
గద్వాల – ఇంతియాజ్ అహ్మద్
అలంపూర్ – దేవరమల్లప్ప
కల్వకుర్తి – చాడా కిషన్‌రెడ్డి
వనపర్తి – బైకాని శ్రీనివాస్ యాదవ్
అచ్చంపేట – నవీన్‌కుమార్‌రెడ్డి
కొల్లాపూర్ – డాక్టర్ ఆంజనేయులు గౌడ్