Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

నార్కెట్‌పల్లిలో పులి సంచారానికి అవకాశమే లేదు : అటవీశాఖ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 12, 2024No Comments

Nalgonda | నార్కెట్‌పల్లిలో పులి కనిపించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ఏమాత్రం అవకాశం లేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

February 12, 2024 / 03:37 PM IST
Nalgonda | నార్కెట్‌పల్లిలో పులి సంచారానికి అవకాశమే లేదు : అటవీశాఖ

Nalgonda | నార్కెట్‌పల్లిలో పులి కనిపించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ఏమాత్రం అవకాశం లేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పులి సంచారానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు. చిరుత పులికి సంబంధించిన సమాచారం గుర్తించలేదని తెలిపారు.

చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఎంసీ పర్గెయిన్‌ జిల్లా అటవీ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో పులి సంచరించే అవకాశం లేదని అటవీ అధికారులు పేర్కొన్నారు. కొందరు పక్క రాష్ట్రాలకు చెందిన పులి సంచారం వీడియోలను ఈ ప్రాంతానికి చెందినదిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తలను నమ్మొద్దని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా పులితో పాటు, వన్యప్రాణుల సంచారం తెలిస్తే అటవీశాఖ టోల్ ఫ్రీ నంబర్‌ 18004255364 ఫోన్‌ చేయాలని లేదంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ కోరింది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.