
బాలకృష్ణతో జోడీ కట్టడం.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం బాలకృష్ణ 109వ సినిమాలో కథానాయికగా రకుల్‌ప్రీత్ సింగ్‌ని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు సమాచారం. రకుల్‌ప్రీత్ సింగ్‌తో కలిసి సంయుక్తా మీనన్‌ను హీరోయిన్గా ఖరారు చేయనున్నట్లు సమాచారం. రకుల్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్-2, అయాలన్ చిత్రాల్లో నటిస్తోంది.
