Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 27, 2024No Comments

Leopard Enters Police Station | ఒక చిరుత పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించింది. (Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్‌ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

January 27, 2024 / 07:44 PM IST
Watch: పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

ముంబై: ఒక చిరుత పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించింది. (Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్‌ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి వేళ రాజాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి చిరుత పులి వచ్చింది. అక్కడ తిరుగుతున్న కుక్కలు చిరుతను చూసి భయపడి పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లాయి. చిరుత కూడా ఆ కుక్కలను వెంబడిస్తూ పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించింది. ఒక గదిలోకి దూరిన కుక్కను నోట కరుచుకుంది. అనంతరం అక్కడి నుంచి ఆ చిరుత వెళ్లిపోయింది.

కాగా, చిరుత పోలీస్‌ స్టేషన్‌లోకి రావడం చూసి పోలీస్‌ సిబ్బంది కూడా భయాందోళన చెందారు. సురక్షిత ప్రాంతంలో వారు దాక్కున్నారు. చిరుత కుక్కను వేటాడి నోట కరుచుకుని వెళ్లిన తర్వాత వారంతా బయటకు వచ్చారు. మరోవైపు ఆ పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Video: पोलिस ठाण्यात रात्रीच्या वेळी घुसला बिबट्या अन् पकडली मान…
रत्नागिरी जिल्ह्यातील राजापूर तहसील कार्यालय आणि पोलीस ठाण्याच्या व्हरांड्यातुन कुत्र्याच्या मानेला पकडून नेले आहे.https://t.co/42LUDp6Iqz#leopard #Police #PoliceKaka @RatnagiriPolice pic.twitter.com/CP3eXJz3sX

— policekaka News (@policekaka) January 25, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.