నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు నేత పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఎంపికయ్యారు. ఈ మేరకు నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఉత్తర్వులు జారీ చేశారు. గత 14 ఏళ్లలో ప్రచండ ముచ్చట్ట మూడోసారి నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
CPN-UMLకి 78 ఎంపీలు, మావోయిస్టు సెంటర్‌కి 32 ఎంపీలు, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి 20 ఎంపీలు, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి 14 ఎంపీలు, జనతా సమాజ్‌వాదీ పార్టీకి 12 ఎంపీలు, జనమత్ పార్టీకి 6 ఎంపీలు, నాగరిక్ ఉన్ముక్త్ పార్టీకి 4 ఎంపీలు ఉన్నారు. . ఇప్పటి వరకు అధికార కూటమిలోని మొత్తం ఎంపీల సంఖ్య 166కు చేరుకుంది.
కథనం “ప్రచండ”, మూడవసారి నేపాల్ ప్రధాని appeared first on T News Telugu.
