Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ప్రయాణికురాలిని దారుణంగా కొట్టిన బస్సు కండక్టర్‌.. వీడియో వైరల్‌తో సస్పెండ్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 29, 2024No Comments

Conductor Assaults Lady Passenger | ఒక ప్రయాణికురాలిని బస్సు కండక్టర్‌ దారుణంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆ కండక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. అలాగే మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు.

March 29, 2024 / 08:37 PM IST
Watch: ప్రయాణికురాలిని దారుణంగా కొట్టిన బస్సు కండక్టర్‌.. వీడియో వైరల్‌తో సస్పెండ్‌

బెంగళూరు: ఒక ప్రయాణికురాలిని బస్సు కండక్టర్‌ దారుణంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆ కండక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. అలాగే మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. (Conductor Assaults Lady Passenger) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 26న బిలేకహళ్లి నుంచి శివాజీనగర్‌కు వెళ్తున్న బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులోకి 24 ఏళ్ల తంజులా ఎక్కింది. తనకు ఉచిత ప్రయాణ టిక్కెట్‌ ఇవ్వాలని కండక్టర్‌ హొన్నప్ప నాగప్ప అగసర్‌ను ఆమె అడిగింది.

కాగా, ఆధార్‌ కార్డు చూపించాలని కండక్టర్‌ అడిగాడు. ఆ మహిళ చూపించకపోవడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రం కావడంతో కండక్టర్‌పై ఆమె చేయి చేసుకుంది. దీంతో ఆగ్రహించిన కండక్టర్‌ ఆ మహిళ చెంపపై పలుమార్లు కొట్టాడు. దీంతో అదుపుతప్పిన ఆమె కిందపడిపోయింది.

మరోవైపు ఆ బస్సులోని ఒకరు మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో కండక్టర్‌ హొన్నప్పను సస్పెండ్‌ చేశారు. అలాగే ఆ మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

A Bengaluru Metropolitan Transport Corporation(BMTC) bus conductor, Honnappa Nagappa Agasar, was suspended and arrested after an altercation with a 24-year-old lady passenger, Tanzula Ismail Peerzade.

The incident occurred during a routine journey from Bilekahalli to… pic.twitter.com/dk9vhpdWO7

— Megh Updates 🚨™ (@MeghUpdates) March 29, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.