Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. వికారాబాద్‌ స్టేషన్‌లో నాలుగు రైళ్లకు స్టాప్‌..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 30, 2024No Comments

SCR | వికారాబాద్‌ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నాలుగు రైళ్లను తాతాల్కికంగా నిలుపలున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముంబయి సీఎస్‌టీఎం-భువనేశ్వర్‌ (11019) రైలు ఉదయం 2.9గంటలకు వచ్చి.. 2.10గంటలకు బయలుదేరనున్నాయి.

January 30, 2024 / 07:03 PM IST
SCR | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. వికారాబాద్‌ స్టేషన్‌లో నాలుగు రైళ్లకు స్టాప్‌..!

SCR | వికారాబాద్‌ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నాలుగు రైళ్లను తాతాల్కికంగా నిలుపలున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముంబయి సీఎస్‌టీఎం-భువనేశ్వర్‌ (11019) రైలు ఉదయం 2.9గంటలకు వచ్చి.. 2.10గంటలకు బయలుదేరనున్నాయి. ఈ రైలు ఈ నెల 30, 31న, ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో ఆగుతుందని చెప్పింది. రాజ్‌కోట్‌-సికింద్రాబాద్‌ (22717) రైలు ఉదయం 5.9 గంటలకు బయలుదేరి.. 5.10 గంటలకు బయలుదేరి వెళ్తుంది.

ఈ రైలు ఈ నెల 30, 31న, ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో ఆగుతుందని వివరించింది. భువనేశ్వర్‌-సీఎస్‌టీఎం (11020) రైలు మధ్యాహ్నం 12.14 గంటలకు వచ్చి.. మళ్లీ 12.15 గంటలకు బయలేరి వెళ్తుంది. ఈ రైలు ఫిబ్రవరి 2, 3, 14, 15 తేదీల్లో ఆగబోతున్నది. సికింద్రాబాద్‌ – రాజ్‌కోట్‌ (22718) రైలు మధ్యాహ్నం 3.59 గంటలకు చేరుకొని.. 4 గంటలకు బయలుదేరి వెళ్తుందని, 3, 4, 15, 16 తేదీల్లో తాత్కాలికంగా వికారాబాద్‌ స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో రాకేశ్‌ వివరించారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.