హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో తొలి అడుగు పడింది.
శుక్రవారం సాయంత్రం బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రుల ఛాంబర్‌లో విద్యాశాఖ మంత్రి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ఇతర అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు.

ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 27 నుంచి ప్రారంభించి పారదర్శకంగా చేయాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించారు. ఏకీకృత టైమ్‌టేబుల్‌ను వెంటనే ప్రచురించాలని మంత్రి ఆదేశించారు.
The post ఉపాధ్యాయులు ఎదురుచూడక తప్పదు…పదోన్నతులు, బదిలీలకు గడువు appeared first on T News Telugu.
