
పెద్దపల్లి: అప్పన్నపేట శివారులోని రాజరాజేశ్వర బాంబు డిపోలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. బాంబు డిపో కావడంతో మంటలు చెలరేగాయి. పెద్దపల్లి, మంథని, రామగుండం నుంచి అగ్నిమాపక సిబ్బందిని తరలించి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గోడం నగర కౌన్సిలర్ ఇల్లందుల కృష్ణమూర్తికి చెందినది.. ఘటనా స్థలం నుంచి రోదనలు మిన్నంటాయి. పెద్దపల్లి ఏసీపీ సాదుల సారంగపాణి, సీఐ ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు కె.రాజేష్, శ్రీనివాస్‌లు సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
