Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

బిల్‌గేట్స్‌కు ‘కిస్‌’ మానవతా పురస్కారం

TelanganapressBy TelanganapressFebruary 29, 2024No Comments

Bill
న్యూయార్క్‌: వివిధ రంగాలలో చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలకు ప్రముఖ దాత, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌కు ప్రతిష్టాత్మకమైన కేఐఎస్‌ఎస్‌ (కిస్‌) మానవతా అవార్డు-2023ను ప్రదానం చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, వాతావరణ మార్పు రంగాలలో చేపట్టిన కార్యక్రమాలలో భాగస్వామి అయ్యి అసమానతలను తగ్గించడానికి బిల్‌గేట్స్‌ చేస్తున్న కృషికి ఈ అవార్డు అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. తనకు అవార్డు ప్రదానం చేయడం పట్ల బిల్‌గేట్స్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లింగ సమానత్వంపై ప్రసంగించారు. 2008లో ప్రొఫెసర్‌ అచ్యుత సమంత ప్రవేశపెట్టిన ఈ కిస్‌ మానవత్వ అవార్డును ప్రపంచ వ్యాప్తంగా మానవసేవకు విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ప్రదానం చేస్తున్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.