బీజేపీ అంటే ఝూటా పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్టీ మాయమాటలకు ప్రజలు మోసపోకూడదన్నారు. అంతకుముందు ఆయన దక్షిణ పలిమండలంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందస్తు అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా టీఆర్‌ఎస్ పార్టీల వల్ల ప్రతి వర్గానికి మేలు జరుగుతుందన్నారు. మునుగోడులో టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
Trending
- The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
- Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
- Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
- Greatest ten Online gambling Programs for real Cash in 2025
- Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
- Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
- Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
- Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game