న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర విభాగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం 490 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు ఉండాలి. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 02 నుంచి ప్రారంభంకానుండగా.. మే 01వరకు అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.300. అభ్యర్థుల ఏజ్ 01/05/2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎంపికైన ఉద్యోగులకు నెలకు సాలరీ నెలకు రూ.40,000-1,40,000 ఉంటుంది. దీనికి సంబందించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://www.aai.aero/ వెబ్ సైట్ లాగిన్ కావాల్సిందిగా సూచించారు సంబంధిత అధికారులు.
ఇది కూడా చదవండి:బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..!!
The post బీటెక్ అర్హతతోఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 490 పోస్టులు..దరఖాస్తు చేసుకోండి appeared first on tnewstelugu.com.
