Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ముషీర్‌ ఖాన్‌ సెంచరీ.. భారత్‌ భారీ స్కోరు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 25, 2024No Comments

ICC U19 World Cup 2024: ఐర్లాండ్‌ అండర్‌ – 19 జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో యువభారత జట్టులోని వన్‌ డౌన్‌ బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌తో పాటు కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.

January 25, 2024 / 05:48 PM IST
ICC U19 World Cup 2024: ముషీర్‌ ఖాన్‌ సెంచరీ.. భారత్‌ భారీ స్కోరు

ICC U19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ నిర్వహిస్తున్న అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారీ స్కోరు చేసింది. యువభారత జట్టులోని వన్‌ డౌన్‌ బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌ (106 బంతుల్లో 118, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) తో పాటు కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ (84 బంతుల్లో 75, 5 ఫోర్లు) రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఇండియా అండర్‌ – 19కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌ (17) విఫలమవగా మరో ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి (32) ఫర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ముషీర్‌, ఉదయ్‌లు వికెట్లకు అడ్డుగోడలా నిలిచారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.

 

Innings break!

Solid batting display from the #BoysinBlue as #TeamIndia post 301/7 in the first innings 👌👌

💯 from Musheer Khan and a Captain’s knock from Uday Saharan 👏👏

Over to our bowlers 💪

Scorecard ▶️ https://t.co/x26Ah72jqU#TeamIndia | #INDvIRE | #U19WorldCup pic.twitter.com/Lvu6aJR194

— BCCI (@BCCI) January 25, 2024

గత మ్యాచ్‌లో మాదిరిగానే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన ఉదయ్‌.. ఫిన్‌ లటన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వంద బంతుల్లో సెంచరీ పూర్తిచేసిన ముషీర్‌.. ఆ తర్వాత ధాటిగా ఆడబోయి పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో తెలంగాణ కుర్రాడు ఎరవెల్లి అవినాశ్‌.. (13 బంతుల్లో 22, 3 ఫోర్లు), సచిన దాస్‌ (9 బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ధాటిగా ౠడి భారత స్కోరును 300 మైలురాయిని దాటించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో ఒలీవర్‌ రిలే మూడు వికెట్లు తీయగా జాన్‌ మెక్‌నాలీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇదివరకే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన భారత్‌.. నేడూ గెలిస్తే సూపర్‌ 6 దశకు చేరుతుంది.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.