
యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల్లో రూ. 2 కోట్ల 1.2 లక్షల 16 వేల 700 హుండీ ఆదాయం వస్తోంది. 2 కాటీల నుంచి 167 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ అధికారి తెలిపారు.
USD 1194, UAE దిర్హామ్ 140, AUD 150, GBP 30, CAD 45, ఒమన్ బైసా 10,500, NZD 45, సింగపూర్ USD 74, మలేషియా రింగిట్ 69, సౌదీ రియాల్ 27.
