Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

రామ్‌ చరణ్‌తో జోడీగా..-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 6, 2024No Comments

బాలీవుడ్‌లో అనతికాలంలోనే అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది జాన్వీకపూర్‌. తెలుగులో కూడా ఈ భామకు వరుసగా భారీ అవకాశాలు వరిస్తున్నాయి. ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రం ద్వారా ఈ అమ్మడు తెలుగులో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అగ్ర హీరో రామ్‌చరణ్‌తో జోడీకట్టబోతున్నది.

March 7, 2024 / 12:26 AM IST
రామ్‌ చరణ్‌తో జోడీగా..

బాలీవుడ్‌లో అనతికాలంలోనే అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది జాన్వీకపూర్‌. తెలుగులో కూడా ఈ భామకు వరుసగా భారీ అవకాశాలు వరిస్తున్నాయి. ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రం ద్వారా ఈ అమ్మడు తెలుగులో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అగ్ర హీరో రామ్‌చరణ్‌తో జోడీకట్టబోతున్నది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.

ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో జాన్వీకపూర్‌ నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బుధవారం జాన్వీకపూర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పిస్తున్నది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.